Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా

Shruthi Nov 28, 2026 7:30 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా - Ushodayam
విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ దిగుతుండగా బ్రేకులు ఫెయిలై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పిఠాపురం నుంచి విహారయాత్రకు వచ్చిన 37 మంది విద్యార్థులలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...