Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ కీలక విభాగాల్లో మార్పులు

Sai Nath Nov 28, 2026 8:12 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌ కీలక విభాగాల్లో మార్పులు - Ushodayam
హైదరాబాద్‌ నగరంలోని కీలక విభాగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైల్, మూసీ ప్రాజెక్టుల్లో బాధ్యతలు మారుస్తూ 8 మంది ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్ అధికారులను బదిలీ చేసింది. సర్ఫరాజ్‌ అహ్మద్‌ను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించి, ఆయన స్థానంలో ఈవీ నరసింహారెడ్డికి హెచ్‌ఎండీఏ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది.

Comments

G
Loading comments...