Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీ

Sai Nath Nov 28, 2026 7:38 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
 ఏపీకి రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీ - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 9 MMTPA సామర్థ్యంతో భారీ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశ ఇంధన భద్రత, శుద్ధి సామర్థ్యాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...