వార్తలకు తిరిగి వెళ్లండి
ర్యాగింగ్.. 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల సస్పెన్షన్

లక్‌నవూలోని వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో 2025 బ్యాచ్‌కు చెందిన 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. జూనియర్లు వరుసగా నడుచుకుంటూ, చేతులు వెనక్కి పెట్టి సీనియర్లకు విష్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది.
యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు
Comments
Loading comments...
