వార్తలకు తిరిగి వెళ్లండి
కార్ల వ్యాపారి హత్యలో భార్య, ప్రియుడు

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో కార్ల వ్యాపారి అబ్దుల్ రహీం (45) హత్య కేసులో మిస్టరీ వీడింది.భార్య షిరీన్ సుల్తానా, ఆమె ప్రియుడే కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఇద్దరూ కలిసి రహీంను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న రహీంను సుత్తితో కొట్టి చంపిన నిందితుడు బాల్కనీ నుంచి మరో ఇంటిపైకి దూకి పారిపోయాడు
Comments
Loading comments...
