Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, షా ఇష్టానుసారం డీలిమిటేషన్: రాహుల్

Sai Nath Nov 28, 2026 7:24 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మోదీ, షా ఇష్టానుసారం డీలిమిటేషన్: రాహుల్ - Ushodayam
ప్రధాని మోదీ, అమిత్‌ షా తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) చేపడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి నష్టమని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...