వార్తలకు తిరిగి వెళ్లండి
భర్త హత్య వెనుక భార్య, ప్రియుడు

పాతబస్తీ బండ్లగూడలో కార్ల వ్యాపారి అబ్దుల్ రహీం (45) హత్య కేసు మిస్టరీ వీడింది. భార్య షిరీన్ సుల్తానా తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
ఉదయం ఇంటికి వచ్చిన నిందితుడు సుత్తితో రహీంను కొట్టి చంపాడు. అనంతరం బాల్కనీ నుంచి మరో ఇంటిపైకి దూకి పరారయ్యాడు.
Comments
Loading comments...
