Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ మార్చ్‌లో సనత్‌నగర్ కార్యకర్తల సందడి

Anuroop Nov 27, 2026 11:05 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
కాంగ్రెస్ మార్చ్‌లో సనత్‌నగర్ కార్యకర్తల సందడి - Ushodayam
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తదితరులతో కలిసి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. సనత్‌నగర్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాలని కోట నీలిమ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...