Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ ముందుగానే పింఛన్ల పంపిణీ

Anuroop Nov 27, 2026 11:28 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఎన్నికల వేళ ముందుగానే పింఛన్ల పంపిణీ - Ushodayam
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 2న జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తేదీలను మార్చింది. నవంబర్ 30న సచివాలయ సిబ్బంది నగదు డ్రా చేసి ఇళ్ల వద్ద పంపిణీ చేయాలని ఆదేశించింది. మిగిలిన లబ్ధిదారులకు డిసెంబర్ 1న పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 61.46 లక్షల మందికి రూ.2,707 కోట్లు విడుదల చేసింది.

Comments

G
Loading comments...