వార్తలకు తిరిగి వెళ్లండి
మహాత్మాగాంధీ వర్సిటీ మెస్‌లో విద్యార్థుల ఘర్షణ
నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ మెస్ నిర్వహణ వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు. హాస్టల్ డైరెక్టర్ జోక్యం చేసుకున్నా ఘర్షణ ఆగలేదు.
మెస్ నిర్వహణపై కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలే ఘర్షణకు కారణమని సమాచారం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు అధికారులను కోరారు.
Comments
Loading comments...
