Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు యథాతథం

Chinmaya Nov 27, 2026 11:21 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
భారత ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు యథాతథం - Ushodayam
అమెరికా సుంకాలు విధించినప్పటికీ భారత ఎగుమతుల్లో ఆ దేశం వాటా పెద్దగా తగ్గలేదు. 2025 మార్చిలో 19.8%గా ఉన్న వాటా 2026 సెప్టెంబర్ నాటికి 19.6%కి చేరింది. అమెరికాలో భారీ ఆర్డర్లు లభిస్తున్నాయని, ప్రత్యామ్నాయ మార్కెట్లకు విస్తరించడం సవాలుగా ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...