వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌పై శ్రీలంక ఘన విజయం

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్‌లో భారత్-ఎపై శ్రీలంక-ఎ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 318 పరుగుల లక్ష్యాన్ని 57 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
క్రూస్‌పుల్లే (116), జయవర్ధనే (105) శతకాలతో రాణించారు. నవంబర్ 28న ఫైనల్ జరగనుంది.
Comments
Loading comments...
