Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నీరందించడంలో కాంగ్రెస్ విఫలం: ఈటల

Anuroop Nov 27, 2026 11:32 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాంతానికి కరువు రాదని గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌ను ఇరికించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రైతులకు నీరందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ మరో 15 ఏళ్లు అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...