వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించాలి

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చిగులూరులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పంటలను పరిశీలించి, కోతలు, నూర్పిడి విధానంపై రైతులతో మాట్లాడారు. ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటును పరిశీలించారు.
రైతులకు కనీస మద్దతు ధర అందేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం ఆరబెట్టడం, తేమశాతం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇవ్వాలని చెప్పారు.
Comments
Loading comments...
