Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్‌లో సమయ్ రైనా ప్రపంచ రికార్డు

Anuroop Nov 27, 2026 11:30 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
యూట్యూబ్‌లో సమయ్ రైనా ప్రపంచ రికార్డు - Ushodayam
స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా తన యూట్యూబ్ ఛానల్‌కు 10 లక్షల పెయిడ్ మెంబర్స్‌ను సాధించిన తొలి యూట్యూబర్‌గా నిలిచారు. ఈ ఘనతను యూట్యూబ్ అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం. చెస్ కంటెంట్‌తో గుర్తింపు పొందిన ఆయన 'ఇండియాస్ గాట్ లాటెంట్' షోతో పాపులర్ అయ్యారు. వివాదాల తర్వాత ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి ఈ రికార్డు సాధించారు.

Comments

G
Loading comments...