వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఐదు అంతస్తుల నిర్మాణ పనులు, గదులను పరిశీలించారు. అత్యవసర సేవలు, కీలక వైద్య విభాగాలకు అవసరమైన వసతులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ పనులు, అదనపు నిధుల అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...
