వార్తలకు తిరిగి వెళ్లండి
జియోలో కొత్త ఏడాది రీఛార్జ్ ఆఫర్లు

రిలయన్స్ జియో తన పదేళ్ల వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.399 నెలవారీ ప్లాన్‌తో పాటు రూ.3,999 వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో అపరిమిత 4జీ, 5జీ డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
Comments
Loading comments...
