వార్తలకు తిరిగి వెళ్లండి
అయోడిన్ మాత్రల పంపిణీ వార్తలు అవాస్తవం

అణు కేంద్రాలపై దాడుల ముప్పు నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తోందంటూ వచ్చిన వార్తలను ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మాన్‌పూర్ ఖండించారు. ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు
Comments
Loading comments...
