Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత వారం తగ్గినా.. ఈవారం పెరిగే అవకాశం

Sai Nath Nov 23, 2026 10:35 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
గత వారం తగ్గినా.. ఈవారం పెరిగే అవకాశం - Ushodayam
గత వారం దేశంలో మేలిమి బంగారం ధర 14.31 శాతం తగ్గి 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. భౌగోళిక రాజకీయ పరిణామాలతో పడిపోయిన పసిడి ధరలు, ఆర్ఎస్ఐ 20 దిగువకు చేరిన నేపథ్యంలో ఈ వారం మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070, 22 క్యారెట్ల ధర రూ.1,14,640గా ఉంది. కిలో వెండి ధర రూ.1,74,900 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...