వార్తలకు తిరిగి వెళ్లండి
sse కంపెనీల్లో మదుపర్ల వాటా 90.4 లక్షల కోట్లు

ఎన్‌ఎస్‌ఈలో నమోదైన కంపెనీల్లో వ్యక్తిగత మదుపర్ల పెట్టుబడుల విలువ సెప్టెంబరు చివరికి రికార్డు స్థాయిలో రూ.90.4 లక్షల కోట్లకు చేరింది. మొత్తం వాటాలో వీరి వాటా 19.5 శాతానికి పెరిగింది.
ఇదే సమయంలో విదేశీ మదుపర్ల వాటా 14.7 శాతానికి తగ్గి 21 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. ప్రమోటర్ల వాటా 50.4 శాతానికి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...
