వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఏపీలో కియా విస్తరణ.. 12 వేల మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కియా కార్ల తయారీ ప్లాంట్‌ను విస్తరించనున్నట్లు ఆ సంస్థ ఇండియా ఎండీ గ్వాంగూ లీ ప్రకటించారు. ఇందుకోసం 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,800 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విస్తరణతో 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...
