Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళికి ఈఎంఐల జోరు

Sai Nath Nov 20, 2026 6:16 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
దీపావళికి ఈఎంఐల జోరు - Ushodayam
దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా కన్స్యూమర్ డ్యూరబుల్ రుణ దరఖాస్తులు 22% పెరిగాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచే 58% డిమాండ్ నమోదైనట్లు లెంట్రా నివేదిక వెల్లడించింది. మొత్తం రుణాల్లో 74% వాటాతో మొబైల్ ఫోన్లు అగ్రస్థానంలో నిలవగా, 62% మంది దరఖాస్తుదారులు 35 ఏళ్లలోపు యువతే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీవీలు, ఏసీలకు అధిక డిమాండ్ కనిపించింది.

Comments

G
Loading comments...