Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సీజన్‌లో తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

Anuroop Nov 11, 2026 5:03 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
దీపావళి సీజన్‌లో తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు - Ushodayam
ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 18 నుంచి 20 శాతం తగ్గినట్లు AIMRA డేటా వెల్లడించింది. పెరుగుతున్న ధరలతో వినియోగదారులు సెకండ్‌హ్యాండ్, రెఫర్బిష్డ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.15 వేల లోపు ఫోన్ల విక్రయదారులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ డిస్కౌంట్ల ప్రభావంతో ఆఫ్‌లైన్ రిటైలర్లు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...