వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దీపావళి రోజున పేలిన upi బాంబు

దీపావళి రోజున దేశంలో యూపీఐ లావాదేవీలు 91.69 కోట్లకు చేరాయి. గత ఏడాది దీపావళితో పోలిస్తే 32 శాతం పెరిగినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.90,029.43 కోట్లుగా నమోదైంది.
ఈ నెల 7న ఒక్కరోజే 97.58 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.1.36 లక్షల కోట్లుగా ఉంది.
Comments
Loading comments...
