Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

Anuroop Nov 11, 2026 10:43 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు  - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,300 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పెరిగాయి. దీంతో బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 82,454, నిఫ్టీ 25,400 వద్ద ట్రేడయ్యాయి. ఇండిగో లాభపడగా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి.

Comments

G
Loading comments...