Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికెన్, గుడ్ల ధరలకు రెక్కలు?

Anuroop Nov 09, 2026 11:47 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
చికెన్, గుడ్ల ధరలకు రెక్కలు? - Ushodayam
డిసెంబర్ 2026 నాటికి గుడ్లు, చికెన్ ధరలు 25-30 శాతం పెరగవచ్చని పౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న, నూకల ధరల పెరుగుదలే ప్రధాన కారణమని చెబుతున్నారు. గుడ్డు ధర రూ.7-8కు, చికెన్ కిలో రూ.260-275కు చేరవచ్చని అంచనా. క్రిస్మస్, న్యూ ఇయర్ డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపనుంది.

Comments

G
Loading comments...