వార్తలకు తిరిగి వెళ్లండి
BYD డెన్జా D9 లాంచ్.. 730 కి.మీ. రేంజ్!

చైనాకు చెందిన BYD సంస్థ లగ్జరీ ఎలక్ట్రిక్ MPV డెన్జా D9ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.90 లక్షలు. 115.07 kWh బ్యాటరీతో పనిచేసే ఈ 7 సీట్ల కారు 462 hp పవర్, 365 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఒక్కసారి ఛార్జింగ్‌తో NEDC ప్రమాణాల ప్రకారం 730 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
Comments
Loading comments...
