Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Anuroop Nov 27, 2026 11:11 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
బస్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Ushodayam
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన బామిని మేఘ ఇందిరమ్మ ఇల్లు పూర్తవడంతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని మేఘ శ్రీనివాసరెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...