వార్తలకు తిరిగి వెళ్లండి
బస్వాపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌లో శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. సర్పంచులు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
