Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తగ్గిన బంగారం, వెండి ధరలు

Sai Nath Nov 16, 2026 10:53 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
తగ్గిన బంగారం, వెండి ధరలు - Ushodayam
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 16 ఉదయం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,610గా నమోదైంది. 22 క్యారెట్ల ధర రూ.1,26,140గా నమోదైంది. కిలో వెండి ధర రూ.1,94,900గా ఉంది.

Comments

G
Loading comments...