వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం, వెండికి సడన్ బ్రేక్

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,400 తగ్గి రూ.1,42,350కు చేరింది. కిలో వెండి ధర రూ.3,000కు పైగా తగ్గి రూ.1,86,550 వద్ద నమోదైంది.
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ బలపడింది. దీంతో అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ తగ్గి ధరలు దిగివచ్చాయి.
Comments
Loading comments...
