Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కొనొద్దన్న మోదీ.. సీటీఐ ధన్యవాదాలు

Shruthi Nov 22, 2026 12:20 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
బంగారం కొనొద్దన్న మోదీ.. సీటీఐ ధన్యవాదాలు - Ushodayam
అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దన్న ప్రధాని మోదీ సూచనతో లక్షలాది మంది నష్టాల నుంచి బయటపడ్డారని సీటీఐ ప్రశంసించింది. బంగారం ధరలు తగ్గడంతో నగల వ్యాపారులు, పెట్టుబడిదారులకు మేలు జరిగిందని ఛైర్మన్‌ బ్రిజేశ్‌ గొయల్‌ లేఖలో పేర్కొన్నారు. గతంలో కిలో బంగారం ధర రూ.1.90 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.1.25 కోట్లకు పడిపోయిందని తెలిపారు. అంటే కిలోకు రూ.65 లక్షలు తగ్గిందన్నారు.

Comments

G
Loading comments...