వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం ధరల్లో నేడు మార్పుల్లేవ్.. స్థిరంగా పసిడి

ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఆదివారం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. శనివారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. వరుస హెచ్చుతగ్గుల తర్వాత ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, దిల్లీ నగరాల్లో నేటి బంగారం ధరలను తెలుసుకోవచ్చు.
Comments
Loading comments...
