వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌లో 1.56 కోట్ల కార్ లాంచ్

చైనాకు చెందిన BYD సంస్థ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ డెన్జా Z9 GTను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1.56 కోట్లు. 122.5 kWh బ్యాటరీ, మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేసే ఈ కారు 1,156 hp పవర్, 1,210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఒక్కసారి ఛార్జింగ్‌తో 670 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ కారు 2.7 సెకన్లలోనే గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
Comments
Loading comments...
