వార్తలకు తిరిగి వెళ్లండి
భారతీయుల కంపెనీల విలువ 15 లక్షల కోట్ల డాలర్లు

భారతీయుల ఆధ్వర్యంలోని అగ్రగామి అంతర్జాతీయ కంపెనీల విలువ రెండేళ్లలో 53 శాతం పెరిగి 15 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. హెచ్‌ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026 ఈ విషయాన్ని వెల్లడించింది. కృత్రిమ మేధ రంగం వృద్ధి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
ఆల్ఫాబెట్ 4.2 లక్షల కోట్ల డాలర్ల విలువతో అగ్రస్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో ఉండగా, మైక్రాన్ టెక్నాలజీ మూడో స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...
