Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ టెక్‌ నిపుణుల నియామకాలు పెంచుతున్న విదేశీ కంపెనీలు

Sujatha Nov 19, 2026 10:19 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
భారతీయ టెక్‌ నిపుణుల నియామకాలు పెంచుతున్న విదేశీ కంపెనీలు - Ushodayam
భారతీయ నైపుణ్యవంతులైన ఇంజినీర్ల నియామకాలపై విదేశీ ఏఐ, టెక్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 24 అంతర్జాతీయ వర్థమాన సాంకేతిక కంపెనీలు ఏడాది కాలంలో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను 30 శాతం పెంచి 24,000కు చేర్చాయి. ముఖ్యంగా ఏఐ సొల్యూషన్ల అమలు, ఉత్పత్తుల అభివృద్ధిలో అనుభవం ఉన్న నిపుణులకు అధిక డిమాండ్‌ నెలకొంది.

Comments

G
Loading comments...