వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ లాభాలతో మొదలై నష్టాల్లోకి జారిన సెన్సెక్స్, నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో (Gap-up) ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 84,662.96, నిఫ్టీ 25,992.60 గరిష్ఠాలను తాకిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ, మెటల్ సూచీలు 2 శాతానికి పైగా కుప్పకూలగా, నిఫ్టీ ఐటీ మాత్రమే లాభాల్లో కొనసాగుతోంది.
Comments
Loading comments...
