Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవుట్‌లుక్‌ అంతరాయాన్ని ముందే గుర్తించాల్సింది: సత్య నాదెళ్ల

Sujatha Nov 20, 2026 10:52 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
అవుట్‌లుక్‌ అంతరాయాన్ని ముందే గుర్తించాల్సింది: సత్య నాదెళ్ల - Ushodayam
మైక్రోసాఫ్ట్‌ 365, అవుట్‌లుక్‌ సేవల్లో అంతరాయాన్ని ముందుగానే గుర్తించి నివారించాల్సిందని సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల అంగీకరించారు. రద్దీ సమయంలో మాత్రమే బయటపడే సాఫ్ట్‌వేర్‌ బగ్‌ వల్ల పలు దేశాల్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. బల్క్‌హెడ్స్‌ విధానంతో ఇలాంటి అంతరాయాలను నివారించవచ్చన్నారు.

Comments

G
Loading comments...