Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలిస్ వ్యవహారంపై మెగాస్పీడ్ అంతర్గత విచారణ

Sai Nath Nov 16, 2026 10:13 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
అలిస్ వ్యవహారంపై మెగాస్పీడ్ అంతర్గత విచారణ - Ushodayam
అలిస్ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు సింగపూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ ప్రకటించింది. అవసరమైన న్యాయ సలహా కోసం బయటి నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అలిస్ 2025 ఆగస్టు 30నే సంస్థను వీడారని, ప్రస్తుతం ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...