వార్తలకు తిరిగి వెళ్లండి
అక్టోబర్ ఈవీ విక్రయాల్లో టాటా టాప్

2026 అక్టోబర్‌లో భారత్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ 14,669 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహీంద్రా 8,538, JSW MG మోటార్ 5,939, విన్ఫాస్ట్ 2,571 యూనిట్లు విక్రయించాయి.
కియా 1,395, మారుతీ 1,200, హ్యుందాయ్ 760, BYD 737, BMW 462, టెస్లా 291, టయోటా 190, మెర్సిడెస్ బెంజ్ 62, స్టెల్లాంటిస్ 60, వోల్వో 37 యూనిట్లు విక్రయించాయి.
Comments
Loading comments...
