వార్తలకు తిరిగి వెళ్లండి
IPOకు హిందుస్తాన్ కోకకోలా

పానీయాల దిగ్గజం కోకకోలా దేశీయ బాట్లింగ్ సంస్థ హిందుస్తాన్ కోకకోలా హోల్డింగ్స్ (హెచ్‌సీసీహెచ్) ఐపీవోకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా విదేశీ ప్రమోటర్ సంస్థ హిందుస్తాన్ కోకకోలా ఓవర్‌సీస్ హోల్డింగ్స్ 99.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వచ్చే నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి.
Comments
Loading comments...
