Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్ శర్మ: అతడిని క్షమిస్తున్నా.. ఇక్కడితో వదిలేయండి

Shruthi Nov 25, 2026 9:28 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
అభిషేక్ శర్మ: అతడిని క్షమిస్తున్నా.. ఇక్కడితో వదిలేయండి - Ushodayam
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈపై భారీ విజయం సాధించిన ఇండియా-ఏ జట్టు సెమీస్‌కు చేరింది. వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్‌లో యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్‌తో జరిగిన వాగ్వాదంపై అభిషేక్ శర్మ తాజాగా స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని క్షమిస్తున్నానని ప్రకటించాడు.

Comments

G
Loading comments...