Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రాతో మొదలైన ప్రపంచ చెస్‌ పోరు

Sai Nath Nov 25, 2026 10:42 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
డ్రాతో మొదలైన ప్రపంచ చెస్‌ పోరు - Ushodayam
ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ తొలి గేమ్‌ డ్రాగా ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుకేశ్‌, ఛాలెంజర్‌ సిందరోవ్‌ 37 ఎత్తుల తర్వాత పాయింట్లు పంచుకున్నారు. నల్ల పావులతో ఆడిన గుకేశ్‌ ఒత్తిడిని ఎదుర్కొన్నా డ్రా సాధించాడు. 17వ ఎత్తు వేయడానికి గుకేశ్‌ 36 నిమిషాల 14 సెకన్లు తీసుకోవడంతో మిగతా ఆటకు సమయం తగ్గింది. అయినా మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు.

Comments

G
Loading comments...