వార్తలకు తిరిగి వెళ్లండి
హర్‌ప్రీత్ మనోడే.. ఇప్పుడు UAE తరఫున

భారత్ తరఫున ఆడాలన్న కల నెరవేరకపోవడంతో యూఏఈకి వెళ్లిన మాజీ భారత అండర్-19 ఆటగాడు హర్‌ప్రీత్ ఇప్పుడు భారత్‌పై సెంచరీతో వార్తల్లో నిలిచాడు. 35 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈ ఏడాది యూఏఈ పౌరసత్వం పొందాడు. ఏప్రిల్‌లో నేపాల్‌పై అరంగేట్రం చేశాడు.
2008-09 కూచ్‌బెహార్ ట్రోఫీలో 709 పరుగులతో సత్తా చాటి భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2010 అండర్-19 ప్రపంచకప్ ఆడాడు.
Comments
Loading comments...
