Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరాజ్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు

Shruthi Nov 25, 2026 8:22 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
సిరాజ్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు - Ushodayam
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై రాజకీయ విమర్శలు రావడంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పందించారు. సిరాజ్‌ను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని, జట్టు ఎంపికకు మతపరమైన రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. పిచ్‌ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కోచ్‌, కెప్టెన్‌ తుది జట్టును నిర్ణయిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...