వార్తలకు తిరిగి వెళ్లండి
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు రెండో స్థానం

ఐసీసీ తాజా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఆరో, శుభ్‌మన్ గిల్ ఏడో, యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ టాప్ ర్యాంకులో ఉన్నారు.
Comments
Loading comments...
