Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్సీపై ముంబై కీలక సంకేతం

Shruthi Nov 25, 2026 9:45 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కెప్టెన్సీపై ముంబై కీలక సంకేతం - Ushodayam
ప్రస్తుతం ఖాళీగా ఉన్న తమ కెప్టెన్ పదవిపై ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా కీలక సంకేతం ఇచ్చింది. ఆ ఫ్రాంచైజీ షేర్ చేసిన యానిమేటెడ్ పోస్టులో ఓ చేయి జట్టు క్యాప్‌ను పట్టుకుని ఉన్న దృశ్యం కనిపించడంతో రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్ అని అభిమానులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...