Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

Anuroop Nov 26, 2026 7:16 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు - Ushodayam
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా ఐదు విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. జపాన్‌పై 4-0తో గెలిచి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత మహిళల హాకీ చరిత్రలో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఈ నెల 27న జరిగే సెమీఫైనల్లో భారత్ మలేషియాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు టైటిల్‌పై కన్నేసింది.

Comments

G
Loading comments...