Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్‌ను మరీ విశ్లేషించొద్దు: హెన్రీ

Sai Nath Nov 25, 2026 2:48 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
పిచ్‌ను మరీ విశ్లేషించొద్దు: హెన్రీ - Ushodayam
భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు ముందు క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై కివీస్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ స్పందించాడు. ప్రతి మ్యాచ్‌, పిచ్‌ భిన్నంగా ఉంటాయని.. ముందుగానే ఎక్కువ అంచనాలు వేయొద్దని అన్నాడు. ఈ వేదిక బ్యాటింగ్‌కు అనుకూలంగా మారొచ్చని, బౌన్స్ ఉంటే బౌలర్లకూ అవకాశముంటుందని తెలిపాడు.టెస్టుల్లో బ్యాటర్లు డిఫెన్స్‌ను నమ్ముకోవాలని సూచించాడు.

Comments

G
Loading comments...