వార్తలకు తిరిగి వెళ్లండి
కేన్ విలియమ్సన్ హెడ్‌కోచ్‌గా నియామకం

సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేన్ విలియమ్సన్‌ను డర్బన్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. లాన్స్ క్లూసెనర్ స్థానంలో కివీస్ మాజీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2023 నుంచి జట్టుతో ఉన్న క్లూసెనర్‌తో ఫ్రాంఛైజీ ఒప్పందాన్ని ముగించింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విలియమ్సన్ పలు ప్రపంచ లీగ్‌లలో ఆడిన అనుభవం కలిగి ఉన్నాడు.
Comments
Loading comments...
